Jobs in Steel Authority of India (SAIL)
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) కి చెందిన కలకత్తాలోని రా మెటీరియల్స్ డివిజన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్.
ఖాళీలు : 46
అర్హత : పోస్టును అనుసరించి సంబందిత విభాగాలలో బిడిఎస్ / ఎంబిబిఎస్ / డిప్లమా( హెల్త్ కేర్) / పిజీ డిగ్రీ / డి.ఎన్.బి ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 45 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 - 68,000/-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 01, 2021.
దరఖాస్తులకు చివరితేది: మే 07, 2021.
Thanks for reading Jobs in Steel Authority of India (SAIL)
No comments:
Post a Comment