Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 30, 2021

Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)


Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్‌ (BHEL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సూప‌ర్‌వైజ‌ర్ ట్రెయినీ (ఫైనాన్స్‌).

ఖాళీలు : 40

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ (కామర్స్) ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 30,000 - 70,000/-

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 0/-,

ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 05, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: ఏప్రిల్ 26, 2021.

ప‌రీక్ష తేది: మే 23, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)

No comments:

Post a Comment