Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 22, 2021

2500 Sailor Government Jobs in Indian Navy : Eligibility - Inter


 ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ ప్రభుత్వ ఉద్యోగాలు : అర్హత - ఇంటర్ 

ఇండియ‌న్ నేవీ ఆగ‌స్టు 2021 బ్యాచ్ సెయిల‌ర్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్‌).

ఖాళీలు : 2500 ( ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్-500, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌-2000 )

అర్హత : క‌నీసం 60% మార్కుల‌తో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో పాటు కెమిస్ట్రీ / బ‌యాల‌జీ / కంప్యూట‌ర్ సైన్స్ ఒక స‌బ్జెక్టుగా ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 01.02.2001 - 31.07.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 22,000 - 1,70,000/-

ఎంపిక విధానం: ఇంట‌ర్మీడియ‌ట్‌లో సాధించిన మార్కుల ప‌ర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ , రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 60/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.60/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 26, 2021.

ఆన్‌లైన్ ద‌రఖాస్తుకు చివ‌రి తేది: ఏప్రిల్ 30, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading 2500 Sailor Government Jobs in Indian Navy : Eligibility - Inter

No comments:

Post a Comment