Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 22, 2021

How to complete uDISE + 2020-21 online.


 UDISE+2020-21:: ఆన్లైన్లో పూర్తి చేసే విధానం

🔹 యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

♦ స్కూల్ లాగిన్ లింక్::-

🔹 https://udise.ap.gov.in/UDISE/logout.do

🔹SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది, సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..


🔹 తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..




🔹ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.


🔹వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.


🔹 ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.


🔹 FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.


🔹 ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..


🔹 యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3)  నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..

♦ ఈ కింది క్రమాన్ని అనుసరించండి..

🔹REPORTS

🔹UDISE CONSISTENCY..

🔹SECTION 1-GO

🔹SECTION 2-GO

🔹SECTION 3-GO

♦ స్కూల్ లాగిన్ లింక్::-

🔹 https://udise.ap.gov.in/UDISE/logout.do

Thanks for reading How to complete uDISE + 2020-21 online.

No comments:

Post a Comment