Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 15, 2021

Announcement for admission to 6th class in Andhra Pradesh Model Schools in the academic year 2021-22


 ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2021-22విద్యా సంవత్సరం లో 6వ తరగతి లోనికి ప్రవేశము కొరకు ప్రకటన



ప్రవేశ అర్హతలు:

◆వయస్సు: ఒ.సి., బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2009 మరియు 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC,ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2007 మరియు 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. 

◆సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2020-21 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.

◆దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 16-04-20201 నుండి 15.05.2021 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని నెట్ కేంద్రములో www.cse.ap.gov.in/apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకొనవలయును.

Keeping in view of the above, the Director of School Education, Andhra Pradesh is pleased to extend the last date for receipt of online applications up to 30-06-2021.

దరఖాస్తు చేయడానికి రుసుము: 

◆OC మరియు BC లకు రూ.100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)
◆SC మరియు ST లకు రూ. 50/- (అక్షరాల 50/- రూపాయలు మాత్రమే)

ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.



Thanks for reading Announcement for admission to 6th class in Andhra Pradesh Model Schools in the academic year 2021-22

No comments:

Post a Comment