Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 19, 2021

Holidays from tomorrow for 1st to 9th Classes


Holidays from tomorrow for 1st to 9th Classes

BREAKING : రేపటి నుంచి సెలవులు 

 AP సర్కారు 1-9వ తరగతి వరకూ రేపటి నుంచి సెలవులు ప్రకటించింది . స్కూళ్లలో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది . ఇక టెన్ , ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి స్పష్టం చేశారు .

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో  పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల రద్దుతో గతేడాది మిలిటరీ ఉద్యోగార్థులు నష్టపోయారన్నారు. 

పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి చెప్పారు. పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు.








Thanks for reading Holidays from tomorrow for 1st to 9th Classes

No comments:

Post a Comment