Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 22, 2021

Jobs in Bharat Electronics Limited (BEL)


Jobs in Bharat Electronics Limited (BEL)

బెంగ‌ళూరు ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశ‌వ్యాప్తంగా ఉన్న యూనిట్ల‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రాజెక్ట్ ఇంజినీర్లు.

ఖాళీలు : 268

అర్హత : సంబంధిత స‌బ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ / బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేష‌న్ అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 32 ఏళ్లు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 60,000/-

ఎంపిక విధానం: బీఈ / బీటెక్‌లో సాధించిన మార్కులు, గ‌త అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 21, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: మే 05, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Bharat Electronics Limited (BEL)

No comments:

Post a Comment