Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, April 17, 2021

Jobs in Indian Institute of Information Technology Design and Manufacturing (IIITDM)


Jobs in Indian Institute of Information Technology Design and Manufacturing (IIITDM)

 ఆంధ్రప్రదేశ్, క‌ర్నూలు  లోని భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మాన్యూఫ్యాక్చ‌రింగ్ (IIITDM) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌.

జాబ్ విభాగాలు: కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, సైన్సెస్.

ఖాళీలు : 10

అర్హత : సంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 50 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 72,000 - 1,60,000/-

ఎంపిక విధానం: సెమినార్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ.500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 14, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: మే 15, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Indian Institute of Information Technology Design and Manufacturing (IIITDM)

No comments:

Post a Comment