Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, April 16, 2021

Jobs in Indira Gandhi Center for Atomic Research (IGCAR)


Jobs in Indira Gandhi Center for Atomic Research (IGCAR)

 త‌మిళ‌నాడులోని భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన ఇందిరా గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ అటామిక్ రిసెర్చ్ (IGCAR) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : 1). డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

2).స్టైపెండ‌రీ ట్రెయినీ 1 & 2.Kk

జాబ్ విభాగాలు: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ : టెక్నీషియ‌న్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, సెక్యూరిటీ గార్డ్‌, వ‌ర్క్ అసిస్టెంట్, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, త‌దిత‌రాలు.

స్టైపెండ‌రీ ట్రెయినీ -1: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌  / ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిక‌ల్‌.

స్టైపెండ‌రీ ట్రెయినీ -2: ఫిట్ట‌ర్ ‌/ రిగ్గ‌ర్‌, ప్లంబ‌ర్‌, వెల్డ‌ర్‌, ల్యాబ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానిక‌ల్‌) , త‌దిత‌రాలు.

ఖాళీలు : మొత్తం ఖాళీలు - 337

---------------

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ - 98

స్టైపెండ‌రీ ట్రెయినీ - 239 ( కేట‌గిరీ 1 - 68, కేట‌గిరీ 2 -171)

అర్హత : డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ :

పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎమ్మెస్సీ / ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

స్టైపెండ‌రీ ట్రెయినీ -1: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా,

బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌.

స్టైపెండ‌రీ ట్రెయినీ -2:

 క‌నీసం 60% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌ ( MPC) తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 40 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 28,000 - 90,000/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌ / స్కిల్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌ అంటే ఆన్లైన్ లో అప్లై చేశాక ఆ అప్లికేషను ఫారం ను డౌన్లోడ్ చేసి పోస్ట్ లో వాళ్ళకి పంపాలి.

దరఖాస్తు ఫీజు : కొన్ని పోస్ట్స్ కి జనరల్, ఓబిసి కు రూ.300 మరికొన్ని పోస్ట్స్ కి 100 / -, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 15, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: మే 14, 2021.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: మే 20, 2021.

ద‌రఖాస్తులు పంపాల్సిన చిరునామా: అసిస్టెంట్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌, ఐజీసీఏఆర్‌, క‌ల్ప‌క్కం, తమిళనాడు - 603102.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Indira Gandhi Center for Atomic Research (IGCAR)

No comments:

Post a Comment