SBI Corona Rakshak Policy : SBI లో అకౌంట్ ఉన్న వారందరికీ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ
SBI లో అకౌంట్ ఉన్న వారందరికీ వర్తిస్తుంది,
కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ ఈ కరోనా రక్షక్ పాలసీ ఉంటుంది, మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉంటే.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి.. కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి.. మంచి అద్భుతమైన పాలసీ.. అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమయ్యే పాలసీ.. కేవలం 313 రూపాయలు చెల్లించండి, 1 సంవత్సరం పాటు, వర్తిస్తుంది,
ఈ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ లో చేరిన వారికి.. కరోనా పాజిటివ్ వచ్చిన వారు బ్యాంక్ కు వివరాలు తెలియజేసిన వెంటనే.. 1, లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ 19 మళ్లీ శరవేగంగా విస్తరిస్తోంది. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు చెందిన ఎస్‌బీఐ లైఫ్ సంస్థ కస్టమర్లకు అదిరిపోయే పాలసీ అందిస్తోంది.
ఎస్‌బీఐ అందిస్తున్న ఈ పాలసీ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు అయ్యే ఖర్చుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఎస్‌బీఐ లైఫ్ అందిస్తున్న ఈ పాలసీ పేరు కరోనా గార్డ్ పాలసీ లేదంటే ఎస్‌బీఐ కరోనా రక్షక్ పాలసీ. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు
మీకు ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండానే ఈ పాలసీ తీసుకోవచ్చు. 100 శాతం బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు. ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.156 నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ప్రీమియం రూ.2230 వరకు ఉంటుంది
105 రోజులు, 195 రోజులు, 285 రోజుల కాల పరిమితితో ఈ పాలసీలు తీసుకోవచ్చు. మీకు నచ్చిన టర్మ్ ఎంచుకొని కరోనా పాలసీ పొందొచ్చు. కనీసం రూ.50 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.2.5 లక్షల మొత్తానికి బీమా పొందొచ్చు.
రూ.50 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాలని భావిస్తే.. రూ.157 చెల్లిస్తే సరిపోతుంది. 022-27599908 నెంబర్‌కు కాల్ చేసి పాలసీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియం కడితే చాలు. కరోనా వస్తే పూర్తి డబ్బులు పొందొచ్చు. లేదంటే ఎస్‌బీఐ లైఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
SBI Corona Rakshak Policy Details Here
Corona Rakshak Policy Brochure Here
Thanks for reading SBI Corona Rakshak Policy Details
No comments:
Post a Comment