Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 25, 2021

Apprentice Posts in Railway Recruitment Cell (RRC) of Western Railway.


 Apprentice Posts in Railway Recruitment Cell (RRC) of Western Railway.

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వెస్ట‌ర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: అప్రెంటిస్‌

జాబ్ ట్రేడులు: ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెకానిక్, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, వైర్‌మెన్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 3,591

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

వయసు : 15-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

NOTE: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 10,000 - 15,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 25, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 24, 2021.

వెబ్ సైట్ : https://www.rrc-wr.com/

నోటిఫికేషన్:  Here

Thanks for reading Apprentice Posts in Railway Recruitment Cell (RRC) of Western Railway.

No comments:

Post a Comment