Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 15, 2021

Arrangements for Tenth and Inter examinations are complete


 టెన్త్ , ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి



 AP లో  టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు . ' కరోనా నేపథ్యంలో ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం . ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు . విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు పెడుతున్నాం . పలు రాష్ట్రాలు  టెన్త్ పరీక్షలు నిర్వహించారు . జూన్ 1 నుంచి స్కూలు టీచర్లు రావాలి . త్వరలో షెడ్యూల్‌పై సమీక్షిస్తాం ' అని ఆయన అన్నారు .

Thanks for reading Arrangements for Tenth and Inter examinations are complete

No comments:

Post a Comment