Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 3, 2021

Group C Civilian Government Jobs in Defense Services Staff College


 డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ లో గ్రూప్ - సి సివిలియన్ ప్రభుత్వ ఉద్యోగాలు

Group C Civilian Government Jobs in Defense Services Staff College


భారత ప్రభుత్వానికి చెందిన తమిళనాడులోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ లో ఖాళీగా ఉన్న గ్రూప్ - సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, సుఖాని, కార్పెంటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.

ఖాళీలు : 88

అర్హత : పదవ తరగతి / ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 - 27 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.20,000 - 80,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 22, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The commandant, Defence Services Staff College, Wellington (Nilgiris), Tamil Nadu. Pincode - 648 231.

వెబ్ సైట్ : http://www.dssc.gov.in/

నోటిఫికేషన్:  Here

Thanks for reading Group C Civilian Government Jobs in Defense Services Staff College

No comments:

Post a Comment