Jagananna Vidya Kanuka App version 1.0.2

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు
User id: IMMS APP User Id
Pass word: 1qaz!QAZ(అందరికి Common). మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes, Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.
మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters స్టాక్ రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.
మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.
Click Here To Download JVK App
Thanks for reading Jagananna Vidya Kanuka App version 1.0.2
No comments:
Post a Comment