Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 31, 2021

Jobs in Electronics Corporation of India Limited (ECIL)


Jobs in Electronics Corporation of India Limited (ECIL)

 హైద‌రాబాద్ ప్ర‌ధాన‌కేంద్రంగా భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రాజెక్ట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్.

జాబ్ విభాగాలు: ఈసీఈ / ఈఈఈ / ఈఐఈ / మెకానికల్‌.

ఖాళీలు : 20

అర్హత : ప్రాజెక్ట్ ఇంజినీర్‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 30,000 - 50,000 /-

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

వాక్ఇన్ తేది: జూన్ 15, 16.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

ఇంట‌ర్వ్యూ వేదిక: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016.

వెబ్ సైట్ : http://www.ecil.co.in/

నోటిఫికేషన్:  Here

Thanks for reading Jobs in Electronics Corporation of India Limited (ECIL)

No comments:

Post a Comment