Andhra Pradesh Public Service Commission – Dispense with interviews for all Andhra Pradesh Public Service Commission examinations under all categories including selection for Group-I Services – Orders -Issued.
అమరావతి- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వూలను ఎత్తివేస్తూ ప్రభుత్వ నిర్ణయం
గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వూలను మినహాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనశాఖ
ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకూ సంబంధించి ఉద్యోగాల ఎంపికలో ఇక నుంచి ఇంటర్వూలు ఉండబోవని స్పష్టం చేసిన ప్రభుత్వం
పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకత కోసమే ఎంపిక ప్రక్రియలో ఇంటర్వూలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు పేర్కోన్న ప్రభుత్వం
ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు
ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్
Thanks for reading Andhra Pradesh Public Service Commission – Dispense with interviews for all Andhra Pradesh Public Service Commission examinations under all categories including selection for Group-I Services – Orders -Issued.
No comments:
Post a Comment