Bank Holidays in July 2021 : జులై లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే.....
జూలైలో 15 రోజులు బ్యాంక్స్ బంద్ .. నెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే ..
జూలైలో బ్యాంకులు పెద్ద సంఖ్యలో సెలవులు రానున్నాయి. ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. నెలలో సగం రోజులు సెలవులకే పోనుండటంతో బ్యాంకు పనులు పెండింగ్ పెడుతున్న వారు అవకాశం ఉన్న పనులను వెంటనే పూర్తి చేసుకోండి. జూలై నెలలో బ్యాంకులకు పండగ సెలవులు 9 రోజులు రానున్నాయి. ఇవి కాకుండా.. శనివారం, ఆదివారం సెలవులు 6 ఉంటాయి. మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ 9 రోజుల పండగ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంటుంది.
బ్యాంకు సెలవులు..
4 జూలై - ఆదివారం..
10 జూలై - 2వ శనివారం..
11 జూలై - ఆదివారం..
12 జూలై - సోమవారం.. కాంగ్ (రాజస్థాన్), రథ యాత్ర (భువనేశ్వర్)
13 జూలై - మంగళవారం..
భాను జయంతి (జమ్ము కాశ్మీర్ అమరవీరుడు)
14 జూలై - ద్రుక్పా తేస్చీ
16 జూలై - గురువారం.. హారేల్ పూజా
17 జూలై - కార్చీ పూజా (అగర్తలా)
18 జూలై - ఆదివారం..
19 జూలై - గురు రింపోచే యొక్క తుంగ్కర్ షెచు (గ్యాంగ్‌టాక్)
20 జూలై - మంగళవారం.. ఈద్ అల్ అధా (ఆల్ ఇండియా)
21 జూలై - బుధవారం.. బక్రీద్
24 జూలై - 4వ శనివారం
25 జూలై - ఆదివారం
31 జూలై - శనివారం.. కెర్ పూజ(అగర్తలా)
శని, ఆదివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays in July 2021
No comments:
Post a Comment