LFB&IMS Department - “YSR BIMA ” (Social Security Scheme) for Providing Rs.1.00 lakh Natural Death relief directly from Government and Rs.5.00 lakh Accidental Death / Permanent Disability relief through Group Insurance Scheme to the Primary Bread Earners of BPL Families – Orders - Issued.
★ జులై1,2021 నుండి మార్పులతో అమలుకానున్న YSR బీమా మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
★ నూతన మార్గదర్శకాల ప్రకారం సహజ మరణానికి సంబంధించి చెల్లించే లక్ష రూపాయల బీమా మొత్తం ప్రభుత్వమే ప్రత్యక్షంగా చెల్లిస్తుంది.
★ ప్రమాద మరణానికి & శాశ్వత అంగవైకల్యానికి చెల్లించే 5లక్షల బీమా ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయి.
Thanks for reading Guidelines for the implementation of YSR Bima Scheme.
No comments:
Post a Comment