Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 7, 2021

Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification


Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌ (IBPS) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల్లో(RRB) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-X (CRP)ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీప‌ర్ప‌స్‌), ఆఫీస‌ర్ స్కేల్‌-1, ఆఫీస‌ర్ స్కేల్‌-2 (అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీసర్‌), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (మార్కెటింగ్ ఆఫీస‌ర్‌), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (లా), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (సీఏ), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ఐటీ), ఆఫీస‌ర్ స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌), ఆఫీస‌ర్ స్కేల్‌-3.

మొత్తం ఖాళీలు : 10,447

విభాగాల వారిగా ఖాళీలు : 1) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీప‌ర్ప‌స్‌): 5096

2) ఆఫీస‌ర్ స్కేల్‌-1: 4119

3) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌): 905

4) ఆఫీస‌ర్ స్కేల్‌-3: 151

5) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (మార్కెటింగ్ ఆఫీస‌ర్‌): 43

6) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌): 10

7) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (లా): 27

8) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (సీఏ): 32

9) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ఐటీ): 59 10) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీసర్‌): 25

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం ఉండాలి. ఇందులో కొన్ని పోస్ట్స్ కి అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : సీనియర్ మేనేజ‌ర్‌ - 42 ఏళ్లు, మేనేజ‌ర్‌ - 32 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ - 30 ఏళ్లు, మ‌ల్టీప‌ర్ప‌స్‌ - 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.40,000 - 2,80,000 /-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 08, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Apply Online Here

Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification

No comments:

Post a Comment