Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 7, 2021

Jobs in YSR AarogyaSri Healthcare Trust in Krishna and Guntur districts of Andhra Pradesh Government Medical and Family Welfare Department.


Jobs in YSR AarogyaSri Healthcare Trust in Krishna and Guntur districts of Andhra Pradesh Government Medical and Family Welfare Department.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వైద్యారోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల లో వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్‌.

మొత్తం ఖాళీలు : కృష్ణా -27, గుంటూరు-31

అర్హత : మంచి అక‌డ‌మిక్ రికార్డ్‌తో బీఎస్సీ (న‌ర్సింగ్‌), ఎమ్మెస్సీ (న‌ర్సింగ్‌), బీఫార్మ‌సీ, ఎంఫార్మ‌సీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌. మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, తెలుగు, ఇంగ్లిష్ చ‌ద‌వ‌డం, రాయ‌డంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.15,000 - 40,000 /-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, కంప్యూట‌ర్ స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

కృష్ణా:

District Coordinator, Dr.YSR AHCT, State Guest House Compound, Gopala Reddy Road, Governorpet, Vijayawada.

గుంటూరు:

ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కార్యాల‌యం, డీఎంహెచ్ఓ కార్యాల‌యం ప్ర‌క్క‌న‌, కలెక్ట‌ర్ బంగ్లా రోడ్‌, గుంటూరు-522004.


దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 06, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 09, 2021.


వెబ్ సైట్ : https://krishna.ap.gov.in/

                https://guntur.ap.gov.in/

కృష్ణా  :    నోటిఫికేషన్: Click Here

గుంటూరు: నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in YSR AarogyaSri Healthcare Trust in Krishna and Guntur districts of Andhra Pradesh Government Medical and Family Welfare Department.

No comments:

Post a Comment