Jobs in Mazgaon Dock Shipbuilders Ltd., an Indian public sector company based in Mumbai.
ముంబయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్, కార్పెంట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ క్రేన్ ఆపరేటర్,డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, గ్యాస్ కట్టర్ , మెషినిస్ట్ , పెయింటర్ , పైప్ ఫిట్టర్ , స్టోర్ కీపర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, యుటిలిటీ హ్యాండ్, పారామెడిక్స్, మిల్ రైట్ మెకానిక్ , జూనియర్ క్యూసి ఇన్స్పెక్టర్, రిగ్గర్, తదితరాలు.
మొత్తం ఖాళీలు : 1388
అర్హత : 8వ తరగతి, 10 వ తరగతి , డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ (నర్సింగ్) ఉత్తీర్ణత. నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 38 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 17,000 - 70,000 /-
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 12, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 04, 2021.
వెబ్ సైట్ : https://mazagondock.in/Career-Non-Executives.aspx
Thanks for reading Jobs in Mazgaon Dock Shipbuilders Ltd., an Indian public sector company based in Mumbai.
No comments:
Post a Comment