Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 5, 2021

Jobs in Mudra Agriculture and Skill Development Multi State Cooperative Society Limited.


 Jobs in Mudra Agriculture and Skill Development Multi State Cooperative Society Limited.

భారత ప్రభుత్వ గుర్తింపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మార్కెంటింగ్ సూపర్వైజర్లు.

ఖాళీలు : 2,000

అర్హత : పదవ తరగతి ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 43 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.10,000 - 25,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 05, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15ఏ, 3-4- 757/22, ఏపీహెచ్ బీ బిల్డింగ్, రాఘవేంద్రస్వామి దేవాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, బర్కత్ పుర, హైదరాబాద్ - 500027

వెబ్ సైట్ : http://www.masmcs.com/

నోటిఫికేషన్: Here

Thanks for reading Jobs in Mudra Agriculture and Skill Development Multi State Cooperative Society Limited.

No comments:

Post a Comment