School Education Dept., - Inter–District Transfer of teaching staf of School Education Dept. – Certain Instructions and Guidelines -Issued.
అంతర్ జిల్లా బదిలీకి మార్గదర్శకాలు:
>ఒక జిల్లాలో ఒక కేడర్ లో(స్కూలు లోకాదు) ది.30.06.2021 నాటికి 2 yrs సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు
>Spouse grounds /Mutual మాత్రమే
>Spouse Aided/LB/ State &Central Govt/ cental &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ
>Spouse వారికి Subject to clear vacancy బదిలీ జరుగున
>Mutual within cader &Within management only .ఇద్దరూ Willing ఉండాలి.one to one Mutual మాత్రమేఅనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే
>అనథికార గైర్హాజరు,Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు
> బదిలీలకు CSE website ద్వారా online లో Submit చేయాలి
>Printout ను original certificates తో కలిపి MEO/DyEO కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు పంపించాలి.CSE వారు Govt కు పంపాలి
> ఒక online Application కు మాత్రమే అనుమతి.That is final
▶️ షెడ్యూల్:
>Jun30-jul 6 -Online Application Submission
>Jul7- jul11: Print out verification By MEO/DyEO
> Jul12-17 : DEO verification
Jul19 : DEOs
Submission to CSE
>Jul26-29: CASE Verification
Thanks for reading School Education Dept., - Inter–District Transfer of teaching staf of School Education Dept. – Certain Instructions and Guidelines -Issued.
No comments:
Post a Comment