Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 12, 2021

UPSC - Jobs in 148th Course National Defense Academy (NDA)& 110th Indian Naval Academy Courses (NA).


 UPSC - Jobs in 148th Course National Defense Academy (NDA)& 110th Indian Naval Academy Courses (NA).



UPSC - 148వ కోర్సు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (NDA), 110వ ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ కోర్సుల్లో(NA) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అవివాహిత‌ పురుష‌ అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (NDA), నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌).

మొత్తం ఖాళీలు : 400

విభాగాల వారిగా ఖాళీలు : 1) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ : 370 ( ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌-120 )

2) నావ‌ల్ అకాడ‌మీ: 30

అర్హత : ఆర్మీ వింగ్ పోస్టుల‌కి ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) / త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. ఎయిర్ ఫోర్స్‌, నేవ‌ల్ వింగ్స్ పోస్ట‌ల‌కి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 2003 జ‌న‌వ‌రి 2 - 2006 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 45,000 - 2,60,000 /-

ఎంపిక విధానం: రాత‌పరీక్ష‌, ఎస్ఎస్‌బీ టెస్ట్ / ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 09, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 29, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading UPSC - Jobs in 148th Course National Defense Academy (NDA)& 110th Indian Naval Academy Courses (NA).

No comments:

Post a Comment