Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 25, 2021

Bank Holidays in August 2021


Bank Holidays in August 2021 : August లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే.....

 ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.


ఆగస్టు 01: ఆదివారం


ఆగస్టు 08: ఆదివారం


ఆగష్టు 13: పాట్రియాట్స్ డే, ఇంఫాల్ జోన్‌లో మాత్రమే బ్యాంక్స్ లకు సెలవు ఉంటుంది.


ఆగష్టు 14: రెండవ శనివారం


ఆగష్టు 15: ఆదివారం


ఆగష్టు 16: పార్సీ నూతన సంవత్సరం.(ముంబై, నాగపూర్, బెలాపూర్)


ఆగష్టు 19: మొహర్రం


ఆగష్టు 20: ఓనం


ఆగష్టు 21: తిరువొనం. (కొచ్చి, కేరళలలోని బ్యాంకులకు సెలవు)


ఆగష్టు 22: ఆదివారం


ఆగష్టు 23, 2021: శ్రీనారాయణ గురు జయంతి. (కొచ్చి, కేరళ బ్యాంకులకు సెలవు)


ఆగష్టు 28: నాలుగో శనివారం


ఆగష్టు 29: ఆదివారం


ఆగష్టు 30: జన్మాష్టమి


ఆగష్టు 31: శ్రీ కృష్ణాష్టమి

బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.

Thanks for reading Bank Holidays in August 2021

No comments:

Post a Comment