Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 3, 2021

Government Jobs in Andhra Pradesh High Court.


 ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో కోర్టు మాస్టర్లు , పర్సనల్ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగాలు..

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఒప్పంద ప్రాతిపదికన జడ్జీలకి, రిజిస్ట్రార్‌లకి సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు

మొత్తం ఖాళీలు : 25

అర్హత : ఆర్ట్స్‌ / సైన్స్‌ / కామర్స్‌లో డిగ్రీ (లేదా) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాల షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకి ప్రాధాన్యతనిస్తారు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 37,100 - 85,000 /-

ఎంపిక విధానం: రాత పరీక్ష / ఓరల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 350/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 02, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 21, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు 522237.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Government Jobs in Andhra Pradesh High Court.

No comments:

Post a Comment