భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) లో స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : లెవల్ 4/ 5 పోస్టులు , లెవల్ 2/ 3 పోస్టులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్ , హ్యాండ్‌బాల్ , హాకీ , బాస్కెట్ బాల్ , క్రికెట్ , టేబుల్ టెన్నిస్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 21
అర్హత : ఇంటర్మీడియట్ , గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. ఒలింపిక్ గేమ్స్ , ప్రపంచ కప్ / ప్రపంచ చాంపియన్ షిప్ / ఏషియన్ గేమ్స్ / కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడి ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 20,000 - 90,000 /-
ఎంపిక విధానం: ట్రయల్స్ , క్రీడా విజయాల మదింపు , విద్యార్హతలు , ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.500/-,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 4, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 3, 2021.
Thanks for reading Government Jobs under Sports Quota in Government of India Ministry of Railways
No comments:
Post a Comment