Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 29, 2021

Group - C Civilian Government Jobs in the Indian Air Force


 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో గ్రూప్ - సీ సివిలియన్ ప్రభుత్వ ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ లో ఖాళీగా ఉన్న గ్రూప్‌, సీ సివిలియ‌న్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎల్‌డీసీ, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెస్ స్టాఫ్‌, ఎంటీఎస్‌, స్టోర్ కీప‌ర్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, డ్రైవ‌ర్ త‌దిత‌రాలు.

మొత్తం ఖాళీలు : 85

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌. డ్రైవింగ్ లైనెన్స్‌, హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 25 ఏళ్ల మించకూడదు. . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 1,00,000 /-

ఎంపిక విధానం: అభ్య‌ర్థుల‌కు షార్ట్‌లిస్ట్ చేసిన అనంత‌రం రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 24, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 28, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Group - C Civilian Government Jobs in the Indian Air Force

No comments:

Post a Comment