Jobs in the Department of Defense under the Ministry of Defense, Government of India.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ ఆద్వర్యంలోని రక్షణ విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ట్రేడ్ మెన్ మేట్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్మెన్ తదితరాలు.
ఖాళీలు : 458
అర్హత : 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వేతనం : నెలకు రూ. 18,000 - 60,000/-
ఎంపిక విధానం: రాత పరీక్ష,మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 10, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగస్ట్ 05, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: కమాండెంట్, 11 ఫీల్డ్ అమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీవో.
Thanks for reading Jobs in the Department of Defense under the Ministry of Defense, Government of India.
No comments:
Post a Comment