TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 9, 2021

Jobs in Postal department


 Jobs in Postal department

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖకి చెందిన పోస్టల్‌ విభాగం ముంబయిలోని సీనియర్‌ మేనేజర్‌ (జేఏజీ), మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు: స్టాఫ్‌ కారు డ్రైవర్లు -16

మొత్తం ఖాళీలు : 16

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత. వాలిడ్‌ లైట్‌ అండ్‌ హెవీ మోటార్‌ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, మోటార్‌ మెకానిజం తెలిసి ఉండాలి. కనీసం మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,000 - 50,000 /-

ఎంపిక విధానం: డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 09, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 09, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సీనియర్‌ మేనేజర్‌ (జేఏజీ), మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, 134 ఏ, అహిరే మార్గ్‌, వర్లి, ముంబయి.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

◆◆◆◆◆◆◆◆◆◆●●●◆◆◆◆◆◆◆◆

Gujarat:

Jobs in Postal department


 Mail Motor Service Ahmedabad, Gujarat has released notification for 49 vacancies of Staff Car Driver posts. Eligible candidates can apply on or before 30th August 2021. (refer notification)


Job Description :

Name of Organization : Mail Motor Service Ahmedabad, Gujarat 


Name of Posts.: Staff Car Driver


Website : www.indiapost.gov.in


Total Vacancies :  49 Posts


Job Location : Madhya Pradesh


Qualification :  (refer notification)

 

Selection Process :  Trade Test/ Driving Test  (refer notification)


Age Limit :   56 yrs   (refer notification)

 

Closing Date :   30/08/2021  (refer notification)


Click here for official notification  


Thanks for reading Jobs in Postal department

No comments:

Post a Comment