Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 23, 2021

How to apply and How to download for Online migration certificate to 10th class/ SSC students.


How to apply and How to download for Online migration certificate to 10th class/ SSC students. 

 పత్రికా ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు 06-08-2021 తేదీన విడుదల చేయడం జరిగినది . 2020-21 విద్యా సంవత్సరం నందు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధులు వారి ఉన్నత చదువుల కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళు వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరం నుండి ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం కల్పించడమైనది . దీనికై ఫీజు .80 / - ఆన్లైన్ ద్వారా చెల్లించవలెను . అదే విధంగా 2004 నుండి 2020 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన విధ్యార్ధులు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ కావలసిన యెడల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను . 24-08-2021 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించబడును . www.bse.ap.gov.in వెబ్సైట్ నందు గల విధి విధానములను అనుసరించి ఆన్లైన్ లో ఈ సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారు శ్రీ ఎ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు .


Download Press note


User Manual for migration certificate


Thanks for reading How to apply and How to download for Online migration certificate to 10th class/ SSC students.

No comments:

Post a Comment