How to download teacher card details
- ముందుగా CSE వెబ్సైట్ లోకి వెళ్లి login పై క్లిక్ చేయండి.
- లాగిన్ డీటెయిల్స్ లో మీ స్కూల్ dise code, password, captcha code ఎంటర్ చేయండి.
- TIS ఓపెన్ అవుతుంది.
- దానిలో dash board, process, services, medical re-umbersement మొదలగునవి display అవుతాయి.
- PROCESS మీద క్లిక్ చేయండి.
- వెంటనే టీచర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.
- TEACHERS DETAILS మీద క్లిక్ చేయండి.
- వెంటనే మీ treasury ID నమోదు చేసి క్లిక్ చేయండి.
- పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, మీ డీటెయిల్స్ వస్తాయి.
- ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నచో చేయవచ్చు.
Click Here to login CSE Website
Thanks for reading How to download teacher card details
No comments:
Post a Comment