Jobs in the Union Public Service Commission (UPSC) Employees State Insurance Corporation (ESIC) under the Ministry of Labor and Employment, Government of India
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకి చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: డిప్యూటీ డైరెక్టర్లు
మొత్తం ఖాళీలు : 151
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 50,000 - 1,50,000 /-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 14, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 02, 2021
Thanks for reading Jobs in the Union Public Service Commission (UPSC) Employees State Insurance Corporation (ESIC) under the Ministry of Labor and Employment, Government of India
No comments:
Post a Comment