హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ ( HURL ) లో 513 నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (HURL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.
విభాగాలు : ఇనుస్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, తదితరాలు.
మొత్తం ఖాళీలు : 513
అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఏ / బీఎస్సీ / బీకాం /, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 28,000 - 80,000 /-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 06, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 16, 2021
Thanks for reading Non-Executive Government Jobs in Hindustan Urvarak and Chemical Limited (HURL)
No comments:
Post a Comment