Jobs in the Directorate of Public Health and Family Welfare Office (CFW) in Vijayawada, Government of Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం (CFW) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
మొత్తం ఖాళీలు : 44
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఏపీఎంసీ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 42 సంవత్సరాలు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 40,000/ - 1,80,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 16, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021
చిరునామా: Director of Public Health and Family Welfare Gollapudi, Vijayawada.
Thanks for reading Jobs in the Directorate of Public Health and Family Welfare Office (CFW) in Vijayawada, Government of Andhra Pradesh
No comments:
Post a Comment