Jobs in Dooradarshan
దూరదర్శన్లో ఉద్యోగాలు .. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు
హైదరాబాద్‌లోని ప్రసార భారతికి చెందిన దూరదర్శన్ కేంద్ర (డీడీకే), రీజినల్ న్యూస్ యూనిట్ (ఆర్‌ఎన్‌యూ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : స్ట్రింగర్లు
మొత్తం ఖాళీలు : 40
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. మంచి వార్తా అభిరుచి, పోటోగ్రఫీపై పట్టు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 45 ఏళ్ళు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 50,000 - 1,80,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్ , రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 06, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2021
చిరునామా: ఆర్‌ఎన్‌యూ హెడ్ (ఆర్‌ఎన్‌యూ), దూరదర్శన్ కేంద్ర, రామంతాపూర్, హైదరాబాద్ 500013.
మరిన్ని వివరాలను http://prasarbharati.gov.in/pbvacancies ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.
Thanks for reading Jobs in Dooradarshan
No comments:
Post a Comment