Jobs in DMHOs of various districts across the state under the National Health Mission (NHM) Office of the Commissioner of Health and Family Welfare, Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల DMHO లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : 1) స్పెషలిస్టులు: 53
2) మెడికల్ ఆఫీసర్లు: 308 3) స్టాఫ్ నర్సులు: 324
4) ల్యాబ్ టెక్నీషియన్లు: 14
5) పారామెడికల్ స్టాఫ్: 90 6) కన్సల్టెంట్: 18
7) సపోర్ట్ స్టాఫ్: 56
ఖాళీలు : 858
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం / బీఎస్సీ (నర్సింగ్), డీఎంఎల్ / టీఎంఎల్‌టీ / బీఎస్సీ (ఎంఎల్ టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎంఎన్డబ్ల్యూ / ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 34 ఏళ్ళు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 - 1,20,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 02, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.
చిరునామా: సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి .
Thanks for reading Jobs in DMHOs of various districts across the state under the National Health Mission (NHM) Office of the Commissioner of Health and Family Welfare, Andhra Pradesh.
No comments:
Post a Comment