How to update Teacher Profile- Teacher information System (TIS) in student info site - TIS UPDATES
➡️TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి.
➡️కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి.
➡️ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.
➡️Teachers Details Updation Service direct Link
User name : Emplyee ID
Password : guest
https://studentinfo.ap.gov.in/EMS/
FOLLOW BELOW VIDEO FOR MORE COMPLETE DETAILS :
Step1 : Open Below Link for TIS
https://studentinfo.ap.gov.in/EMS/
ENTER USERNAME AS TREASURY ID & DEFAULT PASSWORD IS guest
step2 : Change Your Default PASSWORD : AND GO TO SERVICES TAB CLICK ON TEACHER PROFILE
STEP 3: IN TEACHER PROFILE WE GOT FOUR OPTIONS
●PERSONAL DETAILS
●EDUCATIONAL DETAILS
●APPOINTMENT DETAILS
●TRANSFER DETAILS
FOLLOW BELOW VIDEO FOR MORE COMPLETE DETAILS :
https://studentinfo.ap.gov.in/EMS/
Thanks for reading How to update Teacher Profile- Teacher information System (TIS) in student info site
No comments:
Post a Comment