Jobs in State Bank of India (SBI)
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బీఐ) కి చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు: 1) రిలేషన్‌షిప్ మేనేజర్: 334
2) కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 217
3) డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 26
4) ఇన్వస్ట్‌మెంట్ ఆఫీసర్: 12
5) మేనేజర్ (మార్కెటింగ్): 12
6) సెంట్రల్ రిసెర్చ్ టీం (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్): 04
7) ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్): 01
మొత్తం ఖాళీలు : 606
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ / పీజీడీఎం / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్లు, 45 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80,000 - 4,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2021
Thanks for reading Jobs in State Bank of India (SBI)
No comments:
Post a Comment