Link Your Pan to Your LIC Policies
పాలసీ వినియోగదారులు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ చేయాలని కోరుతోంది. ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయాలి. మీ పాన్ నెంబర్ ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయడానికి ముందు పాలసీ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. మీ ఎల్ఐసీ పాలసీకి లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఈ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Link Your Pan to Your LIC Policies:
●ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేస్తే పాలసీ క్లెయిమ్ చేసే సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కావున ఈ క్రింది లింకు ద్వారా క్లిక్ చేసి మీ యొక్క పాన్ నెంబరు మీ ఎల్ఐసి పాలసీ నెంబర్ కి జత చేయండి.
Pan నెంబర్ లింక్ చేసే విధానం:
- పుట్టిన తేదీ నమోదు చేయండి
- జండర్ ఎంపిక చేయండి
- E Mail ID నమోదు చేయండి
- మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి
- డిక్లరేషన్ క్లిక్ చేయండి
- ఇచ్చిన కోడ్ ఎంటర్ చేయండి
- Get OTP క్లిక్ చేయండి
- మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన otp ని ఎంటర్ చేయండి
మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది......
Thanks for reading Link Your Pan to Your LIC Policies
No comments:
Post a Comment