Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 13, 2021

IPPB Recruitment: Jobs in India Post Payments ...


 IPPB Recruitment : ఇండియా పోస్ట్ పేమెంట్స్లో ఉద్యోగాలు .. నెలకు రూ . రెండు లక్షలకు పైగా జీతం పొందే అవకాశం ..



IPPB Recruitment: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..


భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..


* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


* వీటిలో మేనేజర్; సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.


* ఇంటిగ్రేషన్‌ ఆర్కిటెక్ట్‌, డిజిటల్‌ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలు ఉన్నాయి.


* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.


* అభ్యర్థలుకు సంబంధిత పనిలో అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి.


* అభ్యర్థుల వయసు 01-09-2021 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.


ముఖ్యమైన విషయాలు..


* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


* పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 94,000 నుంచి రూ. 2,92000 జీతంగా అందిస్తారు.


* అభ్యర్థులను అసెస్‌మెంట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-10-2021ని నిర్ణయించారు.


* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


Website .... Here


Notification ... Here


Thanks for reading IPPB Recruitment: Jobs in India Post Payments ...

No comments:

Post a Comment