భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖలో రిసెర్చ్ ఫెలో ప్రభుత్వ ఉద్యోగాలు
తంజావూర్‌లోని భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకి చెందిన నిఫ్టెమ్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (IIFPT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : 1) సీనియర్ రిసెర్చ్ ఫెలో / జూనియర్ రిసెర్చ్ ఫెలో: 13
2) ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03
3) యంగ్ ప్రొఫెషనల్: 02
మొత్తం ఖాళీలు : 18
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీ.టెక్, ఎంటెక్ / ఎమ్మెస్సీ / పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 - 60,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్ రాత పరీక్ష, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 27, 2021
దరఖాస్తులకి చివరి తేది: నవంబర్ 03, 2021
Thanks for reading Research Fellow Government Jobs in the Ministry of Food Processing Industries, Government of India
No comments:
Post a Comment