Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 1, 2021

Today AP:Covid-19 Media bulletin


  Today AP:Covid-19 Media bulletin

31.10.21



30.10.21



29.10.21



28.10.21



27.10.21



26.10.21



25.10.21



23.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,855 మంది నమూనాలు పరీక్షించగా 396 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 566 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,222 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల  కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మృతి చెందారు.



22.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 43,494 మంది నమూనాలు పరీక్షించగా 478 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 574 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,398 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల  కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరు,  నెల్లూరులో ఒకరు చొప్పున మృతి చెందారు.



21.10.21



20.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,086 మంది నమూనాలు పరీక్షించగా 523 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 608 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,566 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు.



19.10.21



18.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,219 మంది నమూనాలు పరీక్షించగా 332 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 651 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,709 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.



17.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,712 మంది నమూనాలు పరీక్షించగా 432 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,034 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.



16.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 29,243 మంది నమూనాలు పరీక్షించగా 332 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 585 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,193 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. కొవిడ్‌ వల్ల కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.



15.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,946 మంది నమూనాలు పరీక్షించగా 586 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 712 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,453 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు.



14.10.21



13.10.21



12.10.21



11.10.21

అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా మరో 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షించారు. తాజాగా కొవిడ్‌ నుంచి 994 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌తో కొత్తగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 కేసులు రాగా.. నెల్లూరులో 51, చిత్తూరు 45, విశాఖ 42, తూర్పుగోదావరి 38, ప్రకాశం 23 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్నిపరిశీలిస్తే.. 2.87కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా.. 20,57,562 పాజిటివ్‌ కేసులు రాగా.. 14,256 మంది మరణించారు. కొవిడ్‌ బారిన పడినవారిలో 20,36,048 మంది కోలుకోగా.. ప్రస్తుతం 7258 క్రియాశీల కేసులు ఉన్నాయి.



10.10.21



09.10.21



08.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 48,235 మంది నమూనాలు పరీక్షించగా 693 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 927 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,310 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,86,60,811 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



07.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 48,028 మంది నమూనాలు పరీక్షించగా 643 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 839 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు చనిపోగా.. గుంటూరు, విశాఖ, పశ్చిమ గొదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,86,12,576 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



05.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41,523 పరీక్షలు నిర్వహించగా.. 671 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,53,863 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,219కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,272 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,30,503కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,85,17,990 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



04.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,515 మంది నమూనాలు పరీక్షించగా 429 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,029 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,753 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్‌ వల్ల గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.



03.10.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



01.10.21



Thanks for reading Today AP:Covid-19 Media bulletin

No comments:

Post a Comment