Google Pay వాడే వారికి అదిరిపోయే శుభవార్త!
■Google గుడ్ న్యూస్
■కొత్త ఫీచర్లు
■వాయిస్‌తో మనీ ట్రాన్స్‌ఫర్
మీరు Google Pay వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త. Google Pay కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాయిస్ ద్వారానే డబ్బులు పంపే సదుపాయం అందుబాటులోకి రానుంది.
మీరు Google Pay వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో Google కొత్త ఆప్షన్‌ను హింగ్లీష్ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా మరో అదిరే ఫీచర్ కూడా తీసుకురానుంది.
పే వియా వాయిస్ ఫీచర్ తీసుకురాబోతోంది. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా డబ్బులు పంపొచ్చు. మీరు చెబితే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. యూజర్లు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
అంతేకాకుండా Google వ్యాపారుల కోసం కూడా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. మైషాప్ పేరుతో ఈ సర్వీసులు లాంచ్ చేయనుంది. దీని ద్వారా వ్యాపారులు ఇమేజ్ యాడ్ చేయడం, దాని వివరణ, ధరలు వంటి వాటిని నిమిషాల్లో యాడ్ చేసి ఆ లింక్‌ను Google ప్లా్ట్‌ఫామ్స్, సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.
Thanks for reading Good news for those who use Google Pay!
No comments:
Post a Comment