Student Attendance Reports
Student Attendance App లో ప్రతిరోజూ మనం సబ్మిట్ చేసిన విద్యార్థుల హాజరును Student Info Site నుండి తేదీల వారీగా Reports చెక్ చేసి డౌన్లోడ్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. ఈ అటెండన్స్ రిపోర్ట్ అమ్మఒడి 75% హాజరుకు కీలకం కానుంది
https://studentinfo.ap.gov.in/EMS/
View the Video
Thanks for reading Student Attendance Reports
No comments:
Post a Comment