Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 16, 2022

School Education - Sitting arrangements to the students in the Govt / ZP Management Schools - Certain Instructions - Issued.


 School  Education   - Sitting  arrangements    to the  students   in the   Govt / ZP Management   Schools  - Certain  Instructions   - Issued.


★ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లోని ఒకే తరగతి గదిలో బెంచీల కొరత వలన కొంతమంది విద్యార్థులను బెంచీలపై, మరికొందరిని నేలపై కూర్చోపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన దరిమిలా..

★ ఇట్టి సంఘటనలు ఆతరగతి గదిలోని విద్యార్థుల మధ్య అసమానత, వివక్షతలకు దారితీసే అవకాశమున్నందున.. ఇతర తరగతి గదుల బెంచీలను సర్దుబాటు చేసి ఒకే తరగతి గదిలోని విద్యార్థులందరినీ ఆ బెంచీలపై  కూర్చునేటట్లు చూడాలనీ,

★ ఒకవేళ బెంచీలు సరిపడా లేనట్లయితే ఆతరగతి విద్యార్థులందరినీ నేలపైనే కూర్చొన బెట్టునట్లు తగు చర్యలు తీసుకొనవలసిందిగా.

★ అందరు RJD SEలను, DEOలను కోరుతూ CSE AP శ్రీ S. సురేష్ కుమార్ IAS గారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు..




Download .. copy

Thanks for reading School Education - Sitting arrangements to the students in the Govt / ZP Management Schools - Certain Instructions - Issued.

No comments:

Post a Comment