Andhra News : ఏపీలో రేపు , ఎల్లుండి పనిచేసే SBI శాఖలివే ..
అమరావతి: ఏపీలో 52 బ్యాంకు శాఖలు రేపు, ఎల్లుండి తెరిచే ఉంటాయని ఎస్‌బీఐ వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఫీజులు, సంబంధిత స్టాంప్ డ్యూటీ/చలాన్ల కోసం బ్రాంచ్‌లను తెరిచి ఉంచుతున్నట్టు పేర్కొంది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తి మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో (శని, ఆదివారం)లో తెరిచి ఉండే బ్రాంచ్‌లు ఇవే..
Thanks for reading Andhra News: SBI branches working in AP tomorrow
No comments:
Post a Comment