వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా .. ?
రోజుకో గుడ్డు తింటే కూడా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు . ఇది శరీరానికి మల్టీ విటమిన్గా ఉపయోగపడుతుంది . గుడ్డు చాలా రోజులు తాజాగా ఉండాలంటే పచ్చసొన , తెల్లసొనను కదిలించకూడదు . గుడ్డులోని వెడల్పాటి వృత్తాకార భాగాన్ని పైభాగంలో , కొంచెం ఇరుకైన దీర్ఘవృత్తాకార భాగాన్ని దిగువన ఉంచాలి . అలా అయితే గుడ్డు మధ్యలో పచ్చసొన అలాగే ఉంటుంది . గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి .
(Disclaimer: The information given in this article is based on general assumptions. tlmweb.in does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Thanks for reading Do eggs spoil quickly in summer?
No comments:
Post a Comment