Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 19, 2022

1st to 5th classes promotion list preparation process.


 

 1st to 5th classes promotion list తయారు చేయు విధానం.

5పాయింట్స్ స్కేల్




SCERT వారు ఇచ్చిన నిబంధనలు ప్రకారం. ప్రాథమిక పాఠశాలలకు

F.A 1, 2, 3, (50+50+50) = 150 మార్కులు + S.A -1, 50 మార్కులు కలిపి మొత్తం 200 మార్కులని 50 మార్కులకు కి రెడ్యూస్ చేయాలి.

రెడ్యూస్ చేసిన 50 మార్క్స్ + S.A - 2, లో 50 మార్క్స్ కలిపి 100 మార్క్స్ కి సబ్జెక్ట్ ల వారీగా లెక్క కట్టాలి.

అనగా 50 మార్క్స్ కి రెడ్యూస్ చేయగా విద్యార్థి పొందిన మార్క్స్ + S. A -2 లో విద్యార్థి సాధించిన మార్కులు కలిపి Total 100 మార్క్స్ కి సబ్జెక్టు గ్రేడ్ నిర్ణయించాలి.

మరియు 4 సబ్జెక్టులకు 4×100=400 లకు తరగతి గ్రేడ్ ను 5 పాయింట్స్ స్కేల్ ఆధారంగా నిర్ణయించాలి.

5పాయింట్స్ స్కేల్ అనగా A+, A, B+, B, C,  గ్రేడ్స్ ఇవ్వాలి

SCHOOL LEVEL (1  TO V CLASSES ) PROMOTION LIST FOR FOR THE YEAR  2021-2022 



200 మార్కులని 50 మార్కులకు కి రెడ్యూస్ చేసిన టేబుల్ 👇




SCHOOL LEVEL (1  TO V CLASSES ) PROMOTION LIST FOR FOR THE YEAR  2021-2022 






 6 to 9 classes promotion list తయారు చేయు విధానం.

8 పాయింట్స్ స్కేల్

6 to 9 classes promotion list preparation process.

SCERT వారు ఇచ్చిన నిబంధనలు ప్రకారం.ఉన్నత పాఠశాలలకు


F.A 1, 2, 3, (50+50+50) = 150 మార్కులు + S.A -1, 80 మార్కులు కలిపి మొత్తం 230 మార్కులని 20మార్కులకు కి రెడ్యూస్ చేయాలి.

రెడ్యూస్ చేసిన 20 మార్క్స్ + S.A - 2, లో 80 మార్క్స్ కలిపి 100 మార్క్స్ కి సబ్జెక్ట్ ల వారీగా లెక్క కట్టాలి.

అనగా 20 మార్క్స్ కి రెడ్యూస్ చేయగా విద్యార్థి పొందిన మార్క్స్ + S. A -2 లో విద్యార్థి సాధించిన మార్కులు కలిపి Total 100 మార్క్స్ కి సబ్జెక్టు గ్రేడ్ నిర్ణయించాలి.

మరియు 6 సబ్జెక్టులకు 6×100=600 లకు తరగతి గ్రేడ్ ను 8 పాయింట్స్ స్కేల్ ఆధారంగా నిర్ణయించాలి.

8 పాయింట్స్ స్కేల్ అనగా A1, A2, B1, B2, C1, C2, D1, D2 గ్రేడ్స్ ఇవ్వాలి

230 మార్కులని 20% కి రెడ్యూస్ చేసిన టేబుల్ 👇






Thanks for reading 1st to 5th classes promotion list preparation process.

No comments:

Post a Comment