6 to 9 classes promotion list తయారు చేయు విధానం.
8 పాయింట్స్ స్కేల్
SCERT వారు ఇచ్చిన నిబంధనలు ప్రకారం.ఉన్నత పాఠశాలలకు
F.A 1, 2, 3, (50+50+50) = 150 మార్కులు + S.A -1, 80 మార్కులు కలిపి మొత్తం 230 మార్కులని 20మార్కులకు కి రెడ్యూస్ చేయాలి.
రెడ్యూస్ చేసిన 20 మార్క్స్ + S.A - 2, లో 80 మార్క్స్ కలిపి 100 మార్క్స్ కి సబ్జెక్ట్ ల వారీగా లెక్క కట్టాలి.
అనగా 20 మార్క్స్ కి రెడ్యూస్ చేయగా విద్యార్థి పొందిన మార్క్స్ + S. A -2 లో విద్యార్థి సాధించిన మార్కులు కలిపి Total 100 మార్క్స్ కి సబ్జెక్టు గ్రేడ్ నిర్ణయించాలి.
మరియు 6 సబ్జెక్టులకు 6×100=600 లకు తరగతి గ్రేడ్ ను 8 పాయింట్స్ స్కేల్ ఆధారంగా నిర్ణయించాలి.
8 పాయింట్స్ స్కేల్ అనగా A1, A2, B1, B2, C1, C2, D1, D2 గ్రేడ్స్ ఇవ్వాలి
230 మార్కులని 20% కి రెడ్యూస్ చేసిన టేబుల్ 👇
Thanks for reading 6 to 9 classes promotion list preparation process.
No comments:
Post a Comment